అంగన్వాడీల్లో 15
Actor ProfilePolitician

అంగన్వాడీల్లో 15

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే
Zee Telugu12 Jul 2026
అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణలోని మహిళలకు ప్రభుత్వం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 టీచర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్టు పరిధిలో 177 పోస్టులను భర్తీకి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇతర జిల్లాల్లో కూడా వరుస నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి అంగనవాడి నియామకాల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కనీస విద్యార్హతను పెంచడంతోపాటు, ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 4 (ఇంటర్వ్యూ అనుమతి) జీవో నెంబర్ 6 (మార్కుల వెయిటేజీ) వంటి జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. జోన్లవారీగా ఖాళీల వివరాలు.. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్ల పరిధిలో ఉన్న ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి. మల్టీ జోన్ 1లో మొత్తం 20,584 కేంద్రాలు ఉండగా.. అందులో 1,853 టీచర్ పోస్టులు.. 7,737 సహాయకులు (అసిస్టెంట్) పోస్టులు భర్తీకి రెడీ ఉన్నాయి. ఆ తర్వాత మల్టీ జోన్ 2లో 15,197 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. అందులో 1,247 టీచర్ పోస్టులు.. 5,145 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ రెండు మల్టీజోన్లను కలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది

అ గన వ డ ల ల 15 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in