అలాంటి మొగుడ్ని చేసుకోండి.. లేదంటే పెళ్లే వద్దు
Actor ProfileActor

అలాంటి మొగుడ్ని చేసుకోండి.. లేదంటే పెళ్లే వద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అలాంటి మొగుడ్ని చేసుకోండి.. లేదంటే పెళ్లే వద్దు
AP7AM23 Jul 2026
అలాంటి మొగుడ్ని చేసుకోండి.. లేదంటే పెళ్లే వద్దు

పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఘటన సోషల్ మీడియాలో పురుషులు వర్సెస్ మహిళలు అనే జెండర్ వివాదానికి దారితీసింది. లోహగఢ్ కోటపై నుంచి కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు కలిసి నెట్టేసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. మహిళల ప్రవర్తనపై నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, ఆయన భార్య, గాయని చిన్మయి శ్రీపాద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.ఇటీవలే రష్మిక మందన్నతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తీసిన రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా ఓ ప్రశ్న వేశాడు. "కేతన్ అగర్వాల్ ఘటనను చూసైనా పురుషులపై మహిళలు చేసే అరాచకాలపై ఓ సినిమా తీయండి" అని కోరాడు. దీనికి రాహుల్ చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు."నేను దీనిని పురుషులపై మహిళలు చేస్తున్న అరాచకంగా చూడట్లేదు. మహిళల రూపంలో ఉన్న కొందరు సైకోలు చేసిన ఘోరమైన నేరంగా మాత్రమే చూస్తున్నాను" అని రాహుల్ బదులిచ్చారు. సమాజంలో మహిళలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే వివక్ష, పురుషుల అణచివేత ఆధారంగానే తాను ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా తీశానని, వికృత మనస్తత్వంతో చేసే వ్యక్తిగత నేరాలను, సమాజంలో ఉండే వ్యవస్థాగత లోపాలను ఒకే తాటిపైకి తెచ్చి చూడలేమని ఆయన స్పష్టం చేశారు.భర్త ఇచ్చిన ఈ వివరణను స్క్రీన్ షాట్ తీసి చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఇది చదవండి. పెళ్లి

అల ట మ గ డ న చ స క డ ల ద ట ప ళ ల వద ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in