అర్ధరాత్రి చింతమనేని వీరంగం. నడిరోడ్డు
Actor ProfilePolitician

అర్ధరాత్రి చింతమనేని వీరంగం. నడిరోడ్డు

Total News2
Movie Updates0
Sources1
ఏపీలో టాప్ 10 బెస్ట్ ఎమ్మెల్యేలు వీరే
Oneindia Telugu15 Jun 2026
ఏపీలో టాప్ 10 బెస్ట్ ఎమ్మెల్యేలు వీరే

ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తైన తరుణంలో.. పాలన ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు? అభివృద్ధి ఎంత? అవినీతి ఎంత? ఎంపీల పనితీరు ఎలా ఉంది? సమగ్ర సర్వేలో ప్రజా స్పందన ఎలా ఉంది? అనే వివరాలు

అర్ధరాత్రి చింతమనేని వీరంగం. నడిరోడ్డుపై ఊగిపోతూ, అరుస్తూ
Oneindia Telugu15 Jun 2026
అర్ధరాత్రి చింతమనేని వీరంగం. నడిరోడ్డుపై ఊగిపోతూ, అరుస్తూ

దెందులూరు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన సృష్టించిన హల్‌చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. తన సొంత పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏకంగా పొక్లెయిన్ల్ (JCB) వెంటబెట్టుకుని లాయర్ ఇంటి ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ బీభత్సం సృష్టించారు.చంపేస్తా.. వాడో నేనో తేలాలి అంటూ వార్నింగ్ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచర గణంతో లాయర్ శ్రీనివాసబాబు ఇంటి ముట్టడికి దిగిన చింతమనేని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై నిలబడి ఊగుతూ, అరుస్తూ.. వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా! అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు దిగారు. తాను ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మరిచిపోయి, పోలీసుల సమక్షంలోనే వార్నింగ్‌లు ఇవ్వడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. వీడియో వైరల్!కూతురు బతిమాలినా వినని ఎమ్మెల్యే.. డీఎస్పీతో వాగ్వాదంఈ హైడ్రామా నడుస్తున్న సమయంలో చింతమనేనిని శాంతింపజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. వద్దు నాన్న ప్లీజ్.. వెళ్లిపోదాం అంటూ ఆయన కుమార్తె ఎంత వేడుకున్నా, చింతమనేని కరిగిపోలేదు. నన్ను ఆపుతారేంటి? అంటూ ఏకంగా డీఎస్పీతోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఏలూరు వీధుల్లో ఈ పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. చింతమనేని Vs అబ్బయ్య చౌదరి - ముదురుతోంది..!!చింతమనేనికి ఇది కొత్తేమీ కాదు.. వివాదాల చరిత్ర!చింతమనేని ప్రభాకర్ ఇలాంటి అరాచకాలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన తీరు పలుమార్లు వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం, పోలీసులను బెదిరించడం, ల్యాండ్

అర ధర త ర చ తమన న వ ర గ నడ ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in