అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అనిరుధ్
Actor ProfileActor

అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అనిరుధ్

Total News1
Movie Updates0
Sources1
అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అనిరుధ్
Chitrajyothy15 Jun 2026
అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అనిరుధ్

సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ (Anirudh Ravichander) రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో (Albuquerque Records) పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుద్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2025లో 'జ‌వాన్‌' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు అర‌వింద్ పాట విష‌యానికి వ‌స్తే.. మారుతోన్న డిజిట‌ల్ సంగీత ప్రపంచంలో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌టానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ప‌డే క‌ష్టాల‌ను ప్ర‌ధానంగా ఆవిష్క‌రించారు అనిరుద్‌. ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే పాత్ర పేరు అరవింద్. అనిరుధ్‌కి ప్రతిబింబంలాంటి పాత్ర ఇది. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేసిన యువ సంగీతకారుడే అర‌వింద్‌. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సుల‌భం. అయితే ద‌క్షిణ భార‌త సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువైన విష‌యం కాదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను

అరవ ద త క త త అధ య య న క శ ర క ర చ ట ట న అన ర ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in