అయ్య గారు.. ఇప్పుడైనా కొట్టేనా
Actor ProfileActor

అయ్య గారు.. ఇప్పుడైనా కొట్టేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయ్య గారు.. ఇప్పుడైనా కొట్టేనా
Chitrajyothy31 Aug 2026
అయ్య గారు.. ఇప్పుడైనా కొట్టేనా

అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్. అక్కినేని హీరో అక్కినేని అఖిల్ (akhil akkineni) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్ (Lenin) . మురళి కిషోర్ అబ్బూరు (murali kishore abburu) దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జులై 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ పెంచిన మేకర్స్ తాజాగా లెనిన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. కథ విషయానికొస్తే.. చిత్తూరు జిల్లా శ్రీరామపురం ఆ గ్రామంలో 18 రోజులు ద్రౌపదమ్మ జాతర జరుగుతుంది. ఆ జాతర ముగిసేవరకు చుక్క రక్తం కూడా నేల మీద పడకూడదు. ఆ జాతర చూడడానికి ఆ ఊరులో ఉండే రాజకీయ నాయకుడు ఫ్రెండ్ లెనిన్ వస్తాడు. జాతరలో భారతిని చూసి ఇష్టపడతాడు. అయితే కొంతమంది.. ఆ ఊరిలో రక్తం చిందాలని, అదే సరైన సమయం అని ఆ ఊరిపై దండెత్తుతారు. ఆ గొడవల్లో లెనిన్ ఫ్రెండ్, భారతి చిక్కుల్లో పడతారు. మరి ఆ గొడవలు ఏంటి.. ? లెనిన్ కత్తి పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది.. ? చివరకి ఫ్రెండ్ ని, భారతిని కాపాడుకున్నాడా.. ? ఈ మహాభారతంలో గెలిచింది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. గ్రామీణ ప్రాంతంలో జరిగే ఆధిపత్య పోరాటం, రాజకీయాలు, ప్రతీకారంతో పాటు ద్రౌపది నాటకం, కురుక్షేత్రం, శ్రీకృష్ణార్జునుల ప్రస్తావన వంటి పౌరాణిక ఎలిమెంట్స్‌ను నేటి కాలానికి ముడిపెడుతూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ

అయ య గ ర ఇప ప డ న క ట ట న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in