
హైదరాబాద్: నగరంలోని అశోక్‌నగర్ చెందిన గ్రంధి సరోజారాయ్ అనే అమ్మాయి అమెరికా అబ్బాయి ట్రిస్టన్ హోగస్‌ను ఆదివారం శామీర్‌పేటలో వివాహం చేసుకుంది. రత్నాలయం దేవాలయంలో ఈ వేడుక జరిగింది. ప్రముఖ హిప్మాటిస్ట్ లు హిప్నో కమలాకర్, హిప్నో పద్మాకమలాకర్ కుమార్తె సరోజారాయ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వర్జీనియా వెళ్లింది. అక్కడ మెకానికల్ ఇంజనీర్ ట్రిస్టన్ హోగన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాలకు చెందిన పెద్దలు వివాహానికి అంగీకరించడంతో ఆదివారం హైదరాబాద్‌లో వివాహాం ఉత్సవంతంగా జరిగింది. విశాల్ ‘మకుటం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు) 'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు) చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు) అబ్బ కొడుకుల నాటకం.. ఒకడు పోలీసులను పంపుతాడు.. ఇంకోడు రౌడీలను పంపుతాడు..! సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి.. గుర్తుపెట్టుకో... చేసిన దానికి అనుభవించక తప్పదు..!