అభినవ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం
Actor ProfilePolitician

అభినవ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అభినవ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం
Namasthe Telangana22 Aug 2026
అభినవ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం

భూదాన్ పోచంపల్లి, జూన్ 30 : ఇన్‌సైట్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ వారు నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ సౌత్‌ర‌న్ ఇండియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన అభినవ యూత్ అసోసియేషన్ కు ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్పైరింగ్ యూత్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ల‌భించింది. యువత సాధికారత, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన అభినవ యూత్ అసోసియేషన్ కు ప్రతిష్టాత్మక అవార్డును ప్రముఖ సినీనటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద చేతుల మీదుగా సంఘం అధ్యక్షుడు జోగు రవీందర్, కోశాధికారి కొయ్యడ లింగస్వామి అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ అవార్డు అందుకోవడం సంస్థ సభ్యులందరి సమిష్టి కృషి సేవా భావానికి, సమాజం పట్ల ఉన్న అంకితభావానికి గుర్తింపు లభించిందని, భవిష్యత్‌లోనూ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. అభినవ్ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు నాయకులు , ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు పలువురు అభినందనలు తెలిపారు

అభ నవ య త అస స య షన క జ త య ప రస క ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in