అప్పుడు హీరోలతో తన్నులు తిన్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ లో తోపు నటుడు
Actor ProfileActor

అప్పుడు హీరోలతో తన్నులు తిన్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ లో తోపు నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అప్పుడు హీరోలతో తన్నులు తిన్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ లో తోపు నటుడు
TV9 Telugu28 Jun 2026
అప్పుడు హీరోలతో తన్నులు తిన్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ లో తోపు నటుడు

హీరోలుగా ఎదగాలని, సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది కలలుకంటుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాల్లో రాణిస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అలాగే నటన పరంగా తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు కొందరు. వారిలో చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్స్ , లేదా విలన్ రోల్స్ చేసి వచ్చిన వారే.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో కూడా అదే కోవలో వస్తాడు. ఒకప్పుడు హీరోల చేతిలో తన్నులు తిన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది కెరీర్ బిగినింగ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆతర్వాత విలన్ గా మారిపోయాడు. విలన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. విలన్ గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. అతను మరెవరో కాదు మ్యాచో మ్యాన్ గోపీచంద్. సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు గోపిచంద్. కెరీర్ బిగినింగ్ లో హీరోగా పరిచయం అయ్యాడు. తొలివలపు గోపీచంద్ మొదటి సినిమా.. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే ఆతర్వాత విలన్ గా మారి తేజ తెరకెక్కించిన జయం సినిమా చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే విలన్ గా గోపిచంద్ కు మంచి పేరువచ్చింది

అప ప డ హ ర లత తన న ల త న న డ ఇప ప డ ట ల వ డ ల త ప నట డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in