అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా
Actor ProfileActor

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా
TV9 Telugu29 Jun 2026
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమా గుర్తుందా.? హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత అఖిల్ నటించిన రెండో సినిమా హలో. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా కట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీలో జున్ను పాత్రలో నటించి అందరిని మెప్పించింది ఆ చిన్నారి. 2017లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా క్లాసిక్ సినీప్రియుల హృదయాలను గెలుచుకుంది. మనం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయింది. ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది అఖిల్ హలో సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో, నటనతో ఆకట్టుకుంది ఓ చిన్నారి. ఇందులో జున్ను పాత్రలో కనిపించింది. సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమా విడుదలై దాదాపు 9 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జున్ను ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. ఆ చిన్నారి పేరు మైరా దండేకర్. ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే అప్పట్లో క్యూట్ క్యూట్ మాటలతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అవుతుంది. అలాగే ఆమె లుక్ ఇప్పుడు అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఇటీవల ఓ నెటిజన్

అప ప డ చ ల డ ఆర ట స ట ఇప ప డ హ ర య న న మ చ ప య ద గ ఈ అమ మడ న గ ర త పట ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in