అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది
Actor ProfileActor

అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది

Total News1
Movie Updates0
Sources1
అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది
Telugu Times14 Jun 2026
అనిల్ నెక్ట్స్ మూవీ లైన్ విన్నా.. అదిరిపోయింది

సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాలో భాగ్యం పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తిరువీర్‌(Thiruveer)తో కలిసి నటిస్తున్న ఓ సుకుమారి(Oh Sukumari) టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె, తన సినీ ప్రయాణంతో పాటు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో ఉన్న అనుబంధంపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తదుపరి సినిమాలో తనకు అవకాశం ఎందుకు రాలేదని ఓ విలేకరి ప్రశ్నించగా, సరదా ధోరణిలో స్పందించిన ఐశ్వర్యా.. ఆ విషయాన్ని నేరుగా అనిల్ నే ఫోన్ చేసి అడగాలని చెప్పి నవ్వులు పూయించారు. అనంతరం అనిల్‌పై తనకు ఉన్న గౌరవాన్ని వివరించారు. భాగ్యం పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ తనకు ఎంతో ప్రత్యేకమని ఐశ్వర్యా పేర్కొన్నారు. అయితే ఆ సినిమా స‌క్సెస్ ను ఎప్పుడూ అనిల్ త‌న అకౌంట్ లో వేసుకోలేద‌ని, తన టాలెంట్ ను ప్రోత్సహిస్తూ మాట్లాడటం అనిల్ రావిపూడి గొప్పతనమని ఆమె అన్నారు. వివిధ అవార్డు కార్యక్రమాల్లో ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, తన యాక్టింగ్ ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అవార్డు తనకే దక్కాలని అనిల్ చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. ఒక డైరెక్ట‌ర్ తన నటీనటుల కృషిని ఈ స్థాయిలో గుర్తించడం అరుదైన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం2(Sankranthiki vasthunnam2)పై కూడా ఐశ్వర్యా స్పందించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఉందని, కథ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని భావిస్తున్నానని చెప్పారు. మరోవైపు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్‌(Kalyan Ram)లతో రూపొందిస్తున్న కొత్త సినిమాపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా స్టోరీ లైన్ విన్నాన‌ని, చాలా అద్భుతంగా ఉంద‌ని, మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ రాబోతుందంటూ చెప్పిన ఐశ్వ‌ర్యా, భవిష్యత్తులో మరోసారి అనిల్ దర్శకత్వంలో

అన ల న క ట స మ వ ల న వ న న అద ర ప య ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in