అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు
Actor ProfilePolitician

అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు

Total News2
Movie Updates0
Sources1
వారికి గ్యాస్ సబ్సిడీ కోత - డెడ్ లైన్, తాజా ఆదేశాలు
Oneindia Telugu17 Jun 2026
వారికి గ్యాస్ సబ్సిడీ కోత - డెడ్ లైన్, తాజా ఆదేశాలు

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వారికి కీలక అప్డేట్. కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారుల

అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 6 వేలు
Oneindia Telugu17 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 6 వేలు

రైతులకు కబురు. పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది. రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది.కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు గత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా, 23వ విడత నిధులను ఈ నెల 20వ తేదీన ఈ నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 22 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు. ఏపీలో వీరికి కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీ ముహూర్తం..!!ఒకే సారి రెండు పథకాల నిధుల విడుదలకాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది విడతల వారీగా పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతల్లో రూ 14 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు ఈ ఏడాది తొలి విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడత తో కలిపి జమ చేయనుంది. ఈ మేరకు అధికారులు