అగ్రస్థానంలో ఇషాన్ కిషన్
Actor ProfilePolitician

అగ్రస్థానంలో ఇషాన్ కిషన్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
అగ్రస్థానంలో ఇషాన్ కిషన్
Andhra Jyothy28 Aug 2026
అగ్రస్థానంలో ఇషాన్ కిషన్

టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంటర్నెట్ డెస్క్: టీ20 ర్యాంకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కొంతకాలంగా టాప్‌లో కొనసాగుతున్న విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ(869) రెండో స్థానానికి పడిపోయాడు. అయితే వీరిద్దరూ మధ్య ఏడు రేటింగ్ పాయింట్ల తేడానే ఉండటం గమనార్హం. టీ20 ప్రపంచ కప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. టోర్నీలో పాకిస్థాన్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అతడిని ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా చేయడానికి ఆ ఇన్నింగ్స్ ప్రధాన కారణం. కాగా టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఈ ఘనత సాధించారు. భారత్‌పై ఐర్లాండ్ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ ప్లేయర్లకు మంచి ఫలితం కనిపించింది. లార్కన్ టక్కర్ నాలుగు స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకోగా.. రాస్ అడైర్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 84వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఐర్లాండ్ పేసర్ మాథ్యూ హంఫ్రీస్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌కు చెందిన గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్ వరుసగా 24, 38వ స్థానాలకు చేరుకున్నారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్
Andhra Jyothy28 Aug 2026
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో

శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్
Andhra Jyothy28 Aug 2026
శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని కేసీఏ

అగ రస థ న ల ఇష న క షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in