అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా
Actor ProfileActor

అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా

Total News1
Movie Updates0
Sources1
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా
Sakshi15 Jun 2026
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‌’. ఈ మూవీని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు. అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్‌ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు) ‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు) 'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు) ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు) ‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు ట్రాఫిక్ జామ్..12 రోజులుగా కదలని వాహనాలు..! ఎక్కడో తెలుసా కడుపుకి అన్నమే కదా తింటున్నావ్..యాదవులపై దాడి నాగార్జున యాదవ్ వార్నింగ్ ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే ?

అఖ ల ల న న వ య ద ఆ స న మ క సమ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in