అఖిల్ నటనకు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫిదా.. లెనిన్’ ట్రైలర్
Actor ProfileActor

అఖిల్ నటనకు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫిదా.. లెనిన్’ ట్రైలర్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
రంగస్థలం’ ఇప్పుడు రిలీజైతే పుష్ప’లాగే ఇండియాని షేక్ చేసేది
Samayam Telugu4 Sept 2026
రంగస్థలం’ ఇప్పుడు రిలీజైతే పుష్ప’లాగే ఇండియాని షేక్ చేసేది

అక్కినేని వారసుడు అఖిల్ ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. చివరగా ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుఈసారి సాలిడ్ హిట్ కొడతాననే నమ్మకంతో

అఖిల్ నటనకు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫిదా.. లెనిన్’ ట్రైలర్ పై ప్రశంసలు
Samayam Telugu2 Sept 2026
అఖిల్ నటనకు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫిదా.. లెనిన్’ ట్రైలర్ పై ప్రశంసలు

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్'. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్.. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్.. అక్కినేని ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ ట్రైలర్, అఖిల్ పై ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. 'లెనిన్' ట్రైలర్ పై మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "లెనిన్ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అఖిల్ అక్కినేని తన పాత్రకు హృదయాన్ని, ఫైర్ ని తీసుకొచ్చారు. ప్రతి ఫ్రేమ్‌లో అతని నటన చూడటం చాలా ముచ్చటగా అనిపించింది. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాతో మొత్తం చిత్ర బృందానికి బిగ్ బ్లాక్ బస్టర్ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రైలర్ ను షేర్ చేసుకున్నారు.అఖిల్ ఫేవరేట్ హీరో మహేష్ బాబు అనే సంగతి తెలిసిందే. డెబ్యూ మూవీ నుంచే అక్కినేని వారసుడికి మహేష్ తన సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అఖిల్ కెరీర్ లో కీలకమైన 'లెనిన్' సినిమాకి సూపర్ స్టార్ తన మద్దతు ప్రకటించారు. ట్రైలర్ నచ్చిందని చెబుతూ, అఖిల్ యాక్టింగ్ ను మెచ్చుకున్నారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. ''అన్నా. మీ పోస్ట్ మా ముఖాల్లో పెద్ద చిరునవ్వును తెప్పించింది. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది'' అని అన్నారు.మరోవైపు అఖిల్ బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'లెనిన్' ట్రైలర్ ను ప్రశంసించారు. ''ట్రైలర్ అద్భుతంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు అఖిల్ అదరగొట్టాడు''

అఖ ల నటనక మహ ష బ బ ర మ చరణ ఫ ద ల న న ట ర లర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in