అఖండ’ కోసం బాలకృష్ణ ఎంత నిష్ఠగా ఉన్నారో.. నాగబంధం’కి నేనూ అంతే నియమబద్ధంగా ఉన్నా
Actor ProfileActor

అఖండ’ కోసం బాలకృష్ణ ఎంత నిష్ఠగా ఉన్నారో.. నాగబంధం’కి నేనూ అంతే నియమబద్ధంగా ఉన్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అఖండ’ కోసం బాలకృష్ణ ఎంత నిష్ఠగా ఉన్నారో.. నాగబంధం’కి నేనూ అంతే నియమబద్ధంగా ఉన్నా
Samayam Telugu30 Aug 2026
అఖండ’ కోసం బాలకృష్ణ ఎంత నిష్ఠగా ఉన్నారో.. నాగబంధం’కి నేనూ అంతే నియమబద్ధంగా ఉన్నా

'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించగా.. జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రలు పోషించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూలై 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి నిర్మాత సురేష్ బాబు ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ‘అఖండ’ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ ఎంత నిష్ఠగా ఉన్నారో.. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నప్పుడు తానూ అంతే నిష్ఠగా ఉన్నానని విరాట్ కర్ణ ఈ సందర్భంగా అన్నారు. విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ''నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. సినిమా చూస్తే నేను ఎంత హార్డ్‌ వర్క్ చేశానో మీకు అర్థమవుతుంది. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయాలో 100 శాతం చేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ నామాకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ఆయన కథ చెప్పినప్పుడు, కంటెంట్ చూపించినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు కిషోర్, నిశిత సినిమాను అద్భుతంగా నిర్మించారు''అని అన్నారు. ''నాగబంధం' సినిమాకి ఇంత పెద్ద స్థాయిలో పబ్లిసిటీ జరగడానికి ప్రధాన కారణం నిర్మాతలు. ముఖ్యంగా నిశిత లేకపోతే ఈ సినిమాకు ఇంత పబ్లిసిటీ వచ్చేదని నేను అనుకోను. ఇలాంటి నిర్మాతలకు ఆడియన్స్ సపోర్ట్ చేస్తే మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి. దర్శకుడు అభిషేక్

అఖ డ క స బ లక ష ణ ఎ త న ష ఠగ ఉన న ర న గబ ధ క న న అ త న యమబద ధ గ ఉన న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in