అక్కడ 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా
Actor ProfilePolitician

అక్కడ 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్కడ 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా
Eenadu18 Jun 2026
అక్కడ 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా

యూఏఈలో 15 ఏళ్లు నిండితేనే సోషల్‌ మీడియా ఖాతాలు వినియోగించేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా, యూకే తరహా చట్టాన్ని ఆ దేశం తీసుకొచ్చింది. ఈ మేరకు తీర్మానాన్ని గురువారం ఆమోదించింది. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది. పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్‌కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 👉మరిన్ని వివరాలు అక్కడ 15 ఏళ్లు నిండితేనే సోషల్‌ మీడియా

అక కడ 15 ఏళ ల న డ త న స షల మ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in