
Sakshi•12 Jun 2026
అక్కకు స్వీట్ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగామూసాపేట: కొత్త ఫోన్ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన...