
వినాయకుడి పూజ తరువాత 3,5,7,9 రోజుల్లో వినాయకుడిని నిమజ్జనం పేరిట గంగమ్మ ఒడికి చేరుస్తారు. 10 రోజుల పాటు గణేశోత్సవాన్ని నిర్వహించే కుటుంబాలు మాత్రం అనంత చతుర్దశి రోజున గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు.అయితే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఏ రోజు ఏ సమయంలో శుభ ముహూర్తం ఉందో తెలుసుకుందాం. . .!





