
ఇటీవల తన దూకుడు నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే.. ఆసుపత్రుల్లో రోగుల నుంచి వసూలు చేస్తున్న ధరలపై సంచలన విషయాలను బయటపెట్టారు. రూ.11కే కొనుగోలు చేసిన ఐవీ ఇన్ఫ్యూషన్ సెట్‌ను ఏకంగా రూ.325కు విక్రయిస్తున్నారని వెల్లడించారు...
N





