
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ చిత్రం 'విశ్వంభర' కూడా ఒకటి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే ఈ సినిమా ఓటిటి డీల్ పూర్తి కావడంతో ఈ సినిమా విడుదల డేట్ వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించాయి. అయితే ఈ సినిమా డేట్ దాదాపు సంక్రాంతికే అని టాక్ కూడా మొదలైంది. కానీ అదే




