
భారతరత్న, దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. ఆమె 110వ జయంతిని పురస్కరించుకుని, చెన్నైలో నిన్న ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి ‘ఎం.ఎస్: ఎ లెగసీ ఆన్ స్క్రీన్’..





