
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. పెద్ద హీరోల చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తుంటాయి. ఇక 2027 సంక్రాంతి రేసు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు పండగ బరిలో తమ రిలీజ్ డేట్లను ప్రకటించగా.. తాజాగా మరో సినిమా కూడా ఈ రేసులోకి ఎంట్




