
భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. దర్శకడు నితేష్ తివారీ దార్శనికతలో.. నమిత్ మల్హోత్రా -రాకింగ్ స్టార్ యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్





