
విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అశ్’ ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చింది. శ్రీ నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదట్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. రెండో వారం నుంచి ఊహించని రీతిలో పుంజుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు పలు ట్రేడ్ రిపోర్టులు పేర్కొంటున





