
బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు సెలబ్రిటీలు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఒకవైపు నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. మరోవైపు కాంట్రవర్సీలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే రాఖీ సావంత్. వీరిద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకరి కామెంట్స్‌కు మరొకరు కౌంటర





