
మేడ్చల్ జిల్లా: పీర్జాదిగూడ డివిజన్ పర్వతాపూర్ శబరిగార్డెన్ బ్యాక్ సైడ్ బీపీఎం గ్రీన్‌ల్యాండ్స్ కాలనీలో తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ముసుగులు, గ్లౌజులు ధరించి టార్చి లైట్లతో కాలనీలో తిరుగుతున్నారని కాలనీవాసులు తెలిపారు. కాలనీ వాసులు తెలిపిన మేరకు.. ఓ ఇంట్లో సెల్‌ఫోన్ అపహరణకాగా.. మరో ఇంట్లో నగదు దొంగతనానికి గురైందన్నారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగలు కాలనీలో పలు వీధుల్లో చాలాసేపు సంచరిస్తూ.. పరిశీలించిన దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో మరో ఇంట్లోకి గోడ దూకేందుకు ప్రయత్నించగా.. ఓ మహిళ కేకలు వేయడంతో వారు అక్కడినుంచి పారిపోయారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు విచారణ జరిపి రాత్రి వేళల్లో గస్తీని పెంచి తమకు రక్షణను కలి్పంచాలని స్థానికులు కోరుతున్నారు. కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) ‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్ (ఫొటోలు) పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్ బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్ 'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ! అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం