
ఇంటర్నెట్‌ డెస్క్: దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan). రామ్ నంధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ‘మీరిప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోకచిలక దశలోకి మారాలి’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి. ఈ వీడియో చూశారా: నవ్వులు పంచే ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’.. టీజర్‌ చూశారా! దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.





