
Jhansi Bigg Boss: బిగ్ బాస్ ఆటలో నామినేషన్స్ ప్రక్రియ మజా ఇస్తే.. కెప్టెన్సీ ప్రక్రియలో కూడా యమా హీట్ ఉండనే ఉంటుంది. తొలివారంలో కెప్టెన్ ఎలాగూ లేరు కాబట్టి.. ఈవారంలో కెప్టెన్సీ కోసం హోరా హోరీ పోరు నడుస్తుంది. అసలే హౌస్‌లో రెండు వైరీ వర్గాలు ఉన్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ తరుణంలో హౌస్‌కి తొలికెప్టెన్ ఎవరు? ఈ టాస్క్‌లో ఎవరు ఎవర్ని తప్పించారో చూద్దాం.
Found this helpful?
Share this story with your network