
హాలహర్వి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో లక్మమ్మ-కొల్లప్పరమ్మ దేవిల విగ్రహ ప్రతిష్ఠ ఈనెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహణకు తెదేపా సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద గౌడ్ సోమవారం రూ.50 వేల విరాళం అందజేశారు. సమాజ సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని గోవింద గౌడ్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




