
KCR : వినాయక చవితి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేసీఆర్, సతీమణి శోభ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) కూడా హాజరయ్యారు. తాత, నానమ్మతో కలిసి అతడు కూడా పూజలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సతీ సమేతంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేసీఆర్, సతీమణి శోభ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) కూడా హాజరయ్యారు.