
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇటీవల తన శరీరాకృతిపై తీవ్రమైన ఆన్లైన్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ప్రసవం తర్వాత ఆమె రూపంలో వచ్చిన మార్పులపై కొందరు నెగెటివ్‌గా కామెంట్లు చేస్తుండగా.. సహనటులు, అభిమానులు ఆమెకు అండగా నిలుస్తూ ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు.సహ..





