
సోషల్ మీడియాలో నటీనటులపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. ప్రతి చిన్న కారణానికి వేలెత్తి చూపుతూ వారిని ఇబ్బందులకు గురిచేయడానికి ఓ వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కొందరు స్టార్స్ వీటిని పట్టించుకోకుండా చూసీ చూడనట్లుగా వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం అస్సలు తగ్గరు.. పోలీసులు, కేసులు, కోర్టు మెట్లెక్కించడానికి కూడా వెనుకాడరు. ఇంకొందరు ఎక్కడిక్కడే తేల్చుకోవాలనే లక్ష్యంతో సోషల్ మీడియాలోనే కౌంటర్ ఇస్తారు. ఈ కోవలోకే వస్తారు హీరోయిన్ సాక్షి అగర్వాల్. తనను, తన భర్తను ఉద్దేశించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేసిన వారికి ఆమె దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..






