
Gold silver rate today: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం ఇదే సమయంలో బాండ్ ఈల్డ్స్ గిరాకీ పెరుగుతుండటంతో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలు వరుసగా దిగొస్తున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదే విధంగా దేశీయ మార్కెట్లలో కూడా పసిడి రేట్లు పతనం అయ్యాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 15న ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.





