
దేశీయ కమోడిటీ మార్కెట్‌తో పాటు బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి(Gold-Silver Prices Today) ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

దేశీయ కమోడిటీ మార్కెట్‌తో పాటు బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి(Gold-Silver Prices Today) ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి.
Gold-Silver Prices Today: దేశీయ కమోడిటీ మార్కెట్‌తో పాటు బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, అమెరికా వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో మంగళవారం ఉదయం బంగారం, వెండి రేట్లు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.345 పెరిగి రూ.1,53,435 వద్ద నమోదు కాగా, కిలో వెండి ధర రూ.843 పెరిగి రూ.2,40,160కి చేరింది. Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి