
సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల ఘర్షణతో పాకిస్థాన్‌కు గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. మక్కా ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతోన్న ఈ ఘర్షణలు దాయాదిని గట్టిగానే ఇబ్బంది పెడుతున్నాయి. రక్షణ ఒప్పందం కుదిరినా.. సౌదీతో పాక్ కలిసిరావడం లేదు. మరోవైపు హూతీల దాడులు తీవ్రం కావడంతో సౌదీ వద్ద ఎగుమతి కోసం కేటాయించిన చమురు కొన్ని రోజుల్లోనే ఖాళీ కానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. వివరాలు..




