
ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఇప్పటివరకు సరైన వర్షపాతం లేదు. కానీ, ఇప్పుడు తీవ్ర వాయుగుండం కారణంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లా(Ntr District) వ్యాప్తంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా చెరువులకు నీరు చేరుతోంది. వాగుల ద్వారా చెరువులకు నీళ్లు మళ్లిస్తున్నారు. విజయవాడ(Vijayawada) ప్రసాదంపాడు వద్ద చెన్నై- కోల్‌కతా(Chennai-Kolkata) జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. రోడ్లపై వరదనీరు చేరడంతో వాహనాదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్త చదివారా: రోడ్లపైకి వచ్చి గూండాయిజం చేస్తామంటే ఊరుకోం: మంత్రి అనిత ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇప్పటివరకు సరైన వర్షపాతం లేదు.



