
ఇంటిల్లిపాదికీ రోజూ ఉదయాన్నే లంచ్ బాక్స్ సిద్ధం చేయడం గృహిణులకు పెద్ద సవాలు. ముఖ్యంగా ఒంట్లో నలతగా ఉన్నప్పుడో లేదా విపరీతమైన నీరసంగా ఉన్నప్పుడో వేడివేడిగా రకరకాల కూరలు చేయడం చాలా కష్టమవుతుంది. అటువంటప్పుడు ఒక్కసారి చేసుకొని నిల్వ పెట్టుకుంటే నెల రోజుల పాటు లంచ్ బాక్స్‌లకు ఆపద్బాంధవుడిలా పనికొచ్చే రెసిపీ





