
తిరుమలలోని క్రమశిక్షణతో కూడిన, పారదర్శకమైన ఆలయ నిర్వహణ దేశంలోని ఇతర దేవాలయాలకు ఒక స్ఫూర్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి..





