
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అగ్నిపరీక్ష నుంచి అపూర్వ ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అపూర్వ మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి 2025 లో మిస్ గ్రాండ్ తెలంగాణ అయి ఇండియా తరపున కూడా పలు పేజెంట్స్ లో పాల్గొంది. అగ్నిపరీక్షతో ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చింది అపూర్వ.





