
నీవల్లే నీవల్లే, ఉమ్మడి కుటుంబం, అమ్మాయిగారు, ఇంటింటి రామాయణం.. లాంటి పలు సీరియల్స్, ఢీ షోతో మెప్పించిన నటి, డ్యాన్సర్ అనాల సుస్మిత ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. తాజాగా సుస్మిత అనాల చీరకట్టులో అందంగా ముస్తాబయి మెప్పిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham





