
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం సాధారణ నామినేషన్ ప్రక్రియ లేకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 'మహాపరీక్ష'లో భాగంగా జరిగిన పోటీల అనంతరం చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్లు తొలి వారంలోనే ఎలిమినేట్ కావడం షాకిచ్చింది . రెండో వారంలో 'పవర్ ఆఫ్ పీపుల్' అనే కొత్త దశ ప్రారంభమవుతుంది.





