Anya

Bigg Boss 10 Day 3 Promo : బిగ్ బాస్ మూడో రోజు ప్రోమోలు వచ్చేసాయి. నిన్న మహారీక్షలో ఒక ఫైట్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. ఇవాళ రిలీజ్ చేసిన ఒక ప్రోమోలో.. ఇవాళ్టి ఎపిసోడ్ లో రెండు టీమ్స్ లో నుంచి ఒకర్ని హై రిస్క్ లో పెట్టాలి అని బిగ్ బాస్ చెప్పడంతో బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ లీడర్ కావడంతో తను హై రిస్క్ లోకి వెళ్తాను అని తనే వెళ్ళాను. కానీ రెడ్ టీమ్ లీడర్ రోహిత్ మాత్రం సైలెంట్ గా తప్పుకొని అందరూ కలిసి చరణ్ ని రిస్క్ లో పెట్టేలా చేసాడు. పైగా తాను వెళ్లకుండా చరణ్ ని పంపుతున్నందుకు ఏడ్చినట్టు నటించాడు.

ఇక మరో ప్రోమోలో.. రెండు టీమ్స్ లో ఎవరో ఒకరే ఇంటి పనులను చేయాలి. ఇంకో టీమ్ చేయనవసరం లేదు అని బిగ్ బోస్ చెప్పాడు. కానీ అది ఏ టీమ్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి అని రెండు టీమ్స్ ని సూచించడంతో వాలు గొడవలు పడ్డారు. మొదట్నుంచి చేస్తున్నట్టే రోహిత్ పనులు చేయకుండా ఉండటానికే ప్రిఫర్ చేసాడు. తనకు ఇచ్చిన పనులు కూడా చెయ్యట్లేదు. వాటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : Anand Deverakonda : వైష్ణవి చైతన్యతో రిలేషన్ షిప్.. క్లారిటీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..

నిన్న మహారీక్షలో ఒక ఫైట్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. (Bigg Boss 10 Day 3 Promo)