
చూడటానికి ఇవి చిన్నగా ఉన్నా.. పెట్టుకుంటే చాలా కళ గా ఉంటాయి. వీటిని డైలీవేర్ కి ట్రై చేయచ్చు. తక్కువ బరువులోనే వచ్చేస్తాయి.
క్లాసిక్ సౌత్ ఇండియన్ డ్యాన్స్ నగలను పోలిన ఈ డిజైన్లో ఎరుపు-ఆకుపచ్చ కెంపు రాళ్లు, తామర పువ్వు ఆకారం ఉంటాయి. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్
Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్
Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్ ఒక్కటి చాలు..
Silver Mangalsutra: వెండి లాకెట్ తో.. అదిరిపోయే మంగళసూత్రం డిజైన్స్





