
నిమిషం•General•12 ఆగ
కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
చూడటానికి ఇవి చిన్నగా ఉన్నా.. పెట్టుకుంటే చాలా కళ గా ఉంటాయి. వీటిని డైలీవేర్ కి ట్రై చేయచ్చు. తక్కువ బరువులోనే వచ్చేస్తాయి. క్లాసిక్ సౌత్ ఇండియన్ డ్యాన్స్ నగలను పోలిన ఈ డిజైన్లో ఎరుపు-ఆకుపచ్చ కెంపు రాళ్లు, తామర పువ్వు ఆకారం ఉంటాయి. మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్ Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్ Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్ ఒక్కటి చాలు.. Silver Mangalsutra: వెండి లాకెట్ తో.. అదిరిపోయే మంగళసూత్రం డిజైన్స్
