
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అటవీ శాఖ అధికారులపై వాహనంతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి సమీపంలో ఈ..






