Balapur Ganesh Laddu Auction 2026 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీయేటా వేలం పాటలో లడ్డూకు రికార్డు స్థాయి ధర పలుకుతుంది. ఈసారి కూడా సరికొత్త రికార్డును నమోదు చేసింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Balapur Ganesh Laddu Auction 2026 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీయేటా వేలం పాటలో లడ్డూకు రికార్డు స్థాయి ధర పలుకుతుంది. ఈసారి కూడా సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Balapur Ganesh Laddu Auction 2026 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ స్వామివారికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు ఉంది. ఘన చరిత్ర కలిగిన బాలాపూర్ వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు ప్రతీయేటా పోటీ పడుతున్నారు. గత ఏడాది లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ రూ.35లక్షలకు దక్కించుకున్నాడు. ఈసారి సామా ప్రణీత్ రెడ్డి 39లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. Also Read : Balapur Laddu History : బాలాపూర్ గణేశ్ లడ్డ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి