
Auto Tips: వేసవిలో చాలా మంది కారు ఎక్కిన వెంటనే చేసే మొదటి పని ఏసీ ఆన్ చేయడం . కానీ, కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదని, ముందుగా ఇంజిన్ కొద్దిగా వేడెక్కనివ్వాలని చాలా మంది విని ఉంటారు. మరి ఇది నిజమేనా? కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంజిన్‌కు గానీ, ఏసీ సిస్టమ్‌కు గానీ నష్టం జరుగుతుందా?





