
Asian Games 2026 : ఆసియా క్రీడలు 2026లో భారత జట్టు సెమీస్‌కు చేరుకుంది. నేడు అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ క్రమంలో టీ20ల్లో అఫ్గానిస్థాన్ కంటే మెరుగైన ర్యాంకింగ్ కలిగిన ఉన్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అక్టోబర్ 1న జరిగే సెమీఫైనల్లో భారత్.. శ్రీలంక లేదా నేపాల్‌తో తలపడనుంది. కాగా.. ఈ ఉదయం జరగాల్సిన పాకిస్థాన్, హాంకాంగ్ మ్యా




