రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)

ఐఫోన్ 18 ప్రో ధరలు గత మోడళ్ల కన్నా ఎక్కువగా ఉండొచ్చు

భారత మార్కెట్లో ఐఫోన్ ప్రో మాక్స్ ధర రూ. 1.70 లక్షల వరకు ఛాన్స్

ఈ రెండు ఫోన్లకూ కొత్త చిప్‌లు, కెమెరా అప్గ్రేడ్లు ఉండొచ్చు

Apple Event 2026 : సూపర్ గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్లు రాబోతున్నాయి. ఆపిల్ నుంచి రాబోయే నెక్ట్స్ ప్రో సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఆపిల్ ఎలాంటి మార్పులు చేస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ మాత్రం ఇప్పటివరకు అధికారిక వివరాలు రివీల్ చేయలేదు. అందుకే ప్రస్తుతం ధరలు, స్పెసిఫికేషన్లు, కలర్స్ అన్నీ లీకులు, అంచనాలపై ఓసారి లుక్కేయండి..

ధరలు షాక్ ఇవ్వనున్నాయా? :
మెమరీ చిప్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఐఫోన్ల ధరలు కూడా భారీగా పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి.

ఐఫోన్ 18 ప్రో : భారత్‌లో సుమారు రూ.1.44 లక్షల నుంచి ఉండొచ్చు

దుబాయ్‌లో AED 5,799–5,999

అమెరికాలో 1,249 డాలర్ల నుంచి 1,399 డాలర్ల వరకు ఉండొచ్చు

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ : భారత్‌లో సుమారు రూ.1.55 లక్షల నుంచి ప్రారంభం

టాప్ వేరియంట్ రూ.1.70 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

దుబాయ్‌లో AED 6,199 నుంచి 6,399, అమెరికాలో 1,349 డాలర్ల నుంచి 1,499 డాలరర్ల వరకు ఉండొచ్చు

కొత్త కలర్స్‌తో ఐఫోన్ 18 ప్రో? :
కలర్స్ విషయంలో కూడా ఆసక్తికరమైన లీకులు వస్తున్నాయి. డార్క్ చెర్రీ, స్కై బ్లూ, బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లు, కొత్త ప్రో మోడల్స్ రావచ్చని అంచనా. అయితే ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.

Read Also : Apple September 9 Event : ఫ్యాన్స్ గెట్ రెడీ.. మెగా ఆపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్.. లాంచ్ లిస్ట్‌లో ఈ 4 డివైజ్‌లు లేనట్టే!

కెమెరాలో భారీ అప్‌గ్రేడ్? :
ఐఫోన్ 18 ప్రోలో 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ప్రో మ్యాక్స్‌లో కూడా కెమెరా సిస్టమ్‌కు భారీ అప్‌గ్రేడ్ రావచ్చని లీకులు చెబుతున్నాయి. సెల్ఫీల కోసం 18MP ఫ్రంట్ కెమెరా వస్తుందని కూడా అంచనా.

A20 ప్రో చిప్.. 2TB స్టోరేజ్? :
పర్ఫార్మెన్స్ విషయంలో కొత్త A20 ప్రో చిప్ కీలక అప్‌గ్రేడ్‌గా మారనుంది.