
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏఐ సాయంతో ఇన్విజబుల్ పోలీసింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం’ అంటూ వైకాపా ఎప్పటిలా సాకులు చెప్పి సభకు దూరంగా ఉంటోంది. ఈ సమావేశాలకు సంబంధించిన మరిన్ని విషయాలు, ఏయే అంశాలు చర్చకు రానున్నాయనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: మాత్రలు సమయానికి వేసుకుంటున్నారా?